ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్రాక్షతో ప్రయోజనాలెన్నో..!

ABN, First Publish Date - 2021-05-16T05:35:04+05:30

ఆరోగ్యకరమైన జీవన విధానానికి పండ్లు ఔషధాల్లా పనిచేస్తాయి. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరోగ్యకరమైన జీవన విధానానికి పండ్లు ఔషధాల్లా పనిచేస్తాయి. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి. అలాంటి దివ్యగుణాలున్న పండ్లలో ఒకటి ద్రాక్ష. అందరికీ అందుబాటులో ఉండే ఈ పండు ప్రయోజనాలేంటో చూద్దాం... 


  1. ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణజాలాన్ని రక్షించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించడానికి సహకరిస్తాయి. 
  2. ఇందులోని విటమిన్‌- ఎ, సి, డి, కె, బీ6, బీ12తో పాటు ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ద్రాక్ష తరచూ తీసుకొంటే గుండెకు మేలు చేస్తుంది. 
  3. ద్రాక్షలో అధికమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని నియంత్రణలో ఉంచుతుంది. 
  4. కంటిలోని రెటీనాకు అవసరమయ్యే ప్రొటీన్స్‌ ఇందులో పుష్కలం. ఈ పండును రెగ్యులర్‌ మెనూలో చేర్చుకొంటే కంటికి చాలా మంచింది. 
  5. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ద్రాక్ష సహకరిస్తుంది.

Updated Date - 2021-05-16T05:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising