ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మతో ఇలా..!

ABN, First Publish Date - 2021-02-24T06:01:34+05:30

నిమ్మకాయ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి కూడా తోడ్పడే నిమ్మతో అనేక ప్రయోజనాలున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మకాయ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యానికి  కూడా తోడ్పడే నిమ్మతో అనేక ప్రయోజనాలున్నాయి. 


  1. కొన్ని నిమ్మకాయ చుక్కల వల్ల అవకాడో, యాపిల్‌, అరటిపండ్ల వంటివి బ్రౌన్‌ రంగులోకి మారవు.  
  2. ఉడికే అన్నంలో కొన్ని నిమ్మరసం చుక్కలు వేస్తే అన్నం పొడి పొడి లాడుతూ ఉంటుంది.
  3. నిమ్మచుక్కల్లోని యాసిడ్‌ మాంసంలోని పీచు పదార్థాన్ని ముక్కలు చేస్తుంది. దీంతో మాంసం ఎంతో మెత్తగా, రుచిగా ఉంటుంది. 
  4. వడిలిన పాలకూర ఆకులపై కొద్దిగా నిమ్మరసం చల్లితే అవి మళ్లీ క్రిస్పీగా తయారవుతాయి. దీనికి చేయాల్సిందల్లా ఒక బౌల్‌ నీళ్లల్లో అరకప్పు నిమ్మరసం పోసి అందులో పాలకూరను బాగా కడగాలి. ఆ తర్వాత పాలకూర ఆకుల్ని గంట పాటు ఆరనివ్వాలి.
  5. చిక్కటి కూరల రుచి పోకుండా ఉండేందుకు వాటిల్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి.
  6. బ్రౌన్‌ షుగర్‌ గడ్డ కట్టకుండా ఉండాలంటే అందులో అరచెక్క నిమ్మరసం పోస్తే సరి. 
  7. కోడిగుడ్ల మీద చిటికెడు నిమ్మరసం రాసి నీళ్లల్లో ఉడికిస్తే అవి అందులో ఉడికేటప్పుడు పగలవు.

Updated Date - 2021-02-24T06:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising