ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లంతో ఆరోగ్యం

ABN, First Publish Date - 2021-03-29T06:37:45+05:30

అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. వెక్కిళ్లు ఆగకుండా వస్తుంటే చిన్న అల్లం ముక్కను తింటే ఫలితం ఉంటుంది.
  2. అల్లంముక్క, తేనె కలిపిన మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  3. అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 
  4. జీర్ణక్రియ జరిగే సమయంలో క్యాలరీలు బాగా కరిగేలా చేస్తుంది. 
  5. వ్యాయామాలు చేయడం వల్ల తలెత్తే నొప్పుల నుంచి అల్లం శరీరానికి సాంత్వననిస్తుంది. 
  6. అల్లం టీ దగ్గు, జలుబు, గొంతునొప్పులను తగ్గిస్తుంది. ఇంకా ఉదయాన్నే పైత్యం, వికారంతో ఇబ్బందిపడే వాళ్లకు అల్లం టీ మంచిది. అల్లం టీ తాగితే గుండెకు కూడా మంచిది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. 
  7. బహిష్ఠు వచ్చే నాలుగు రోజుల ముందు నుంచి అల్లం టీ తాగితే పొత్తి కడుపునొప్పిలాంటి సమస్యలు తలెత్తవు. అలర్జీలను కూడా అల్లం తగ్గిస్తుంది. అల్లం టీ మౌత్‌ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.        

Updated Date - 2021-03-29T06:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising