ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తయిన జుట్టు కోసం...

ABN, First Publish Date - 2021-06-24T08:10:24+05:30

మార్కెట్‌లో ఉండే అసహజమైన రసాయనాలతో కాకుండా సహజమైన పద్ధతిలో.. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్‌లో ఉండే అసహజమైన రసాయనాలతో కాకుండా సహజమైన పద్ధతిలో.. మన ఇంట్లో దొరికే పదార్థాలతో జుట్టు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఒత్తయిన జుట్టుకోసం మీరు వీటితో దోస్తీ చేయటం మంచిది. బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రా కూడా సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటుందట.


సగం అరటిపండును మెత్తగా చేసి అందులోకి కొన్ని చుక్కల కొబ్బరినూనె వేయాలి. బాగా చేత్తో గట్టిగా చూర్ణం చేసి జుట్టు కుదుళ్లకు పట్టించాలి గంట తర్వాత తలస్నానం చేయాలి. అరటిపండులోని సిలికా అనే రసాయనం కొల్లాజన్‌ వల్ల జుట్టు ఒత్తుగా, గట్టిగా తయారవుతుంది. 


కోడిగుడ్డులో ప్రొటీన్లు, న్యూట్రిన్లు పుష్కలం. ఓ కోడిగుడ్డును పగలగొట్టి ఓ కప్పులో వేసుకోవాలి. అందులోకి అలొవెరా జెల్‌ను కొంచెం వేయాలి. రెండింటినీ మిక్స్‌ చేసి కలిపిన తర్వాత జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-06-24T08:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising