ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల మెదడు ఆరోగ్యానికి..!

ABN, First Publish Date - 2021-06-07T05:30:00+05:30

పిల్లలకు రోజూ ఒక గుడ్డు తినిపించాలి. కోడిగుడ్డు తింటే ప్రోటీన్‌ లభిస్తుంది. అంతేకాకుండా అందులో ఉండే కోలిన్‌ జ్ఞాపకశక్తిని పెంచుతుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలకు రోజూ ఒక గుడ్డు తినిపించాలి. కోడిగుడ్డు తింటే ప్రోటీన్‌ లభిస్తుంది. అంతేకాకుండా అందులో ఉండే కోలిన్‌ జ్ఞాపకశక్తిని పెంచుతుంది.


  1. సాల్మన్‌, మాక్రెల్‌, ట్యూనా, సార్డైన్‌, ట్రౌట్‌ వంటి చేపలను వారంలో ఒకరోజైనా పిల్లలకు పెట్టాలి. వీటిలో మెదడు పెరుగుదలకు అవసరమైన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి. 
  2. ఓట్స్‌ మెదడుకు ఇంధనం అని చెప్పొచ్చు. ఫైబర్‌తో పాటు విటమిన్‌-ఇ, బి-కాంప్లెక్స్‌, జింక్‌ వంటి పోషకాలు మెదడు పనితీరును పెంచుతాయి.
  3. టొమాటో, చిలగడదుంప, క్యారెట్‌, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటి ద్వారా మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. 

Updated Date - 2021-06-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising