ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీర తింటున్నారా?

ABN, First Publish Date - 2021-01-18T05:30:00+05:30

కీర తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఎందుకంటారా? కీరలో 95 శాతం నీరుంటుంది. మరెన్నో ముఖ్యమైన పోషకాలు కీరలో ఉంటాయి. దీన్ని తిన్న వెంటనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీర తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఎందుకంటారా? కీరలో 95 శాతం నీరుంటుంది. మరెన్నో ముఖ్యమైన పోషకాలు కీరలో ఉంటాయి. దీన్ని తిన్న వెంటనే నీళ్లు తాగితే దానిలోని పోషకాలు పలచబడిపోతాయి. శరీరంలోని పిహెచ్‌ ప్రమాణాలు దెబ్బతింటాయి. కీర తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల సహజంగా జరిగే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. పైగా దానిలోని పోషకాలను శరీరం గ్రహించలేకపోవడంతో పాటు డయేరియా తలెత్తే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising