ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాగి గ్లాసులో నీళ్లు తాగితే...

ABN, First Publish Date - 2021-11-27T05:30:00+05:30

రాగి గ్లాసులో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అంటే తప్పక ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ పెరిగేందుకు, త్రిదోషాలు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాగి గ్లాసులో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా? అంటే తప్పక ఉంటుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ పెరిగేందుకు, త్రిదోషాలు బ్యాలెన్స్‌ అయ్యేందుకు ఇది బాగా పనికొస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు.


బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది.

కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 

ఆర్థరైటిస్‌ ఉన్న వారికి ఉపశమనాన్ని అందిస్తుంది.

శరీరం తగినంత ఐరన్‌ గ్రహించడం ద్వారా రక్తహీనత సమస్య దూరమవుతుంది.

థైరాయిడ్‌ గ్రంఽథి పనితీరు మెరుగుపడుతుంది.

చర్మ ఆరోగ్యం బాగవుతుంది. మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

ఇన్‌ఫెక్షన్లపై పోరాడేందుకు సహాయపడుతుంది.

Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising