ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాయిగా నిద్ర పోండిలా!

ABN, First Publish Date - 2021-04-17T06:01:46+05:30

కొత్తగా తల్లిదండ్రులైన వారిలో దాదాపు 76శాతం మంది నిద్రపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వీరికి చాలినంత విశ్రాంతి, కంటినిండా కునుకు కోసం మానసిక నిపుణులు ఏం సూచిస్తున్నారంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా తల్లిదండ్రులైన వారిలో దాదాపు 76శాతం మంది నిద్రపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వీరికి చాలినంత విశ్రాంతి, కంటినిండా కునుకు కోసం మానసిక నిపుణులు ఏం సూచిస్తున్నారంటే... 

  • పసికందులు సాధారణంగా రోజులో 16 గంటలు నిద్రపోతారు. విశ్రాంతి తీసుకోవాలని అనిపించినప్పుడు పిల్లలు నిద్రలోకి జారుకున్న సమయంలోనూ తల్లులు కాసేపు తలవాల్చాలి. 
  • పిల్లల ఊయలను బెడ్డుకు దగ్గరగా ఏర్పాటు చేసుకుంటే నిద్రలో పదే పదే లేవాల్సిన అవసరం ఉండదు.
  • రాత్రిపూట నిద్రపోయే ముందు గ్యాడ్జెట్స్‌, ఫోన్‌ చూడొద్దు. అలాగే తల్లిదండ్రులు చంటి పిల్లల నిద్రవేళలకు అలవాటు పడితే మరీ మంచిది. 
  • ఉద్యోగం చేసే వాళ్లు అయితే మాతృత్వ, పితృత్వ సెలవుల్లో బిడ్డతో గడపడానికే కాకుండా తగినంత విరామం తీసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి.

Updated Date - 2021-04-17T06:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising