ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్లు ఒక్కటే కాదు!

ABN, First Publish Date - 2021-03-28T05:47:56+05:30

ఆకలి అనిపించగానే ప్రాసెస్డ్‌ ఫుడ్‌, వేగించిన స్నాక్స్‌ మీదకు మనసు వెళుతుంది. అయితే చక్కెర, ఉప్పు అధికంగా ఉండే వీటి బదులు పండ్లు తినడం అన్ని విధాలా ఉత్తమం. సాయంత్రం స్నాక్‌గా పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకలి అనిపించగానే ప్రాసెస్డ్‌ ఫుడ్‌, వేగించిన స్నాక్స్‌ మీదకు మనసు వెళుతుంది. అయితే చక్కెర, ఉప్పు అధికంగా ఉండే వీటి బదులు పండ్లు తినడం అన్ని విధాలా ఉత్తమం. సాయంత్రం స్నాక్‌గా పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లకు చిప్స్‌, బిస్కెట్లు, నమ్కీన్‌ జోడిస్తే ఆకలి తీరుతుంది. 

  • ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌, ప్రొటీన్లు ఉన్న నట్స్‌ లేదా యోగర్ట్‌ను పండ్లతో కలిపి తినాలి. ఉదాహరణకు యాపిల్‌ తినేటప్పుడు కొద్దిగా వాల్‌నట్స్‌ కూడా ఉంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. అంతేకాదు ఎక్కువ క్యాలరీలు అందుతాయి. తొందరగా ఆకలి వేయదు.

Updated Date - 2021-03-28T05:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising