ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభావవంతమైన మనుగడ కోసం...

ABN, First Publish Date - 2021-10-14T05:30:00+05:30

కొందరు ఒడుదొడుకులకు చలించరు, ఉద్వేగాలను దరి చేరనివ్వరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు ఒడుదొడుకులకు చలించరు, ఉద్వేగాలను దరి చేరనివ్వరు. అలాంటి వాళ్లను చూస్తుంటే, ‘అంతటి స్థితప్రజ్ఞత ఎలా సాధ్యం?’ అని ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే అలాంటి స్థితికి చేరుకోవాలంటే కొన్ని అలవాట్లను అలవరుచుకోవాలి.


ప్రొ యాక్టివ్‌: బాహ్య సందర్భాలు, అంశాలకే కాకుండా, మన జీవితానికి మనదే బాధ్యతగా భావించాలి. అందుకు తగ్గట్టు జీవితాన్ని ఇతరుల ప్రభావం నుంచి తప్పించి, మన చేతుల్లోకి తీసుకోవాలి.


అంతంతో మొదలుపెట్టి: లక్ష్యం లేకుండా సాగకూడదు. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకుని, దాన్ని చేరుకోగలిగే స్పష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి. ప్రత్యక్ష ప్రయత్నాలతో ఆ లక్ష్యాలను వాస్తవాలుగా మలుచుకోవాలి.


ప్రాధాన్యతాక్రమం: లక్ష్యానికి తోడ్పడే అంశాలకు ప్రాథాన్యతా క్రమాన్ని కేటాయిం చాలి. అత్యవసరమైనవి, ముఖ్యమైనవిగా పనులను ముగించుకుని ప్రాథాన్యతాక్రమంలో ముగించాలి.


అర్థం చేసుకోవాలి: సలహాలు, సూచనలు ఇచ్చే ముందు, అవతలి వాళ్లు చెప్పింది, సానుకూలంగా విని, అర్థం చేసుకుని, వారి దృష్టి నుంచి ఆలోచించాలి. వారి స్థానంలో మనల్ని మనం ఊహించుకోగలిగితే స్పందించవలసిన తీరు అవగతమౌతుంది.

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising