ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాల్లో తేలే మొక్కలు

ABN, First Publish Date - 2021-10-27T05:30:00+05:30

ఇరుకైన ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్స్‌కు చోటు ఉండదు. అలాంటప్పుడు ఫర్నిచర్‌కు అడ్డం లేకుండా గాల్లో తేలే ఫ్లోటింగ్‌ ప్లాంట్స్‌ ఐడియాను అమలు చేయాలి. ఇందుకోసం......

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరుకైన ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్స్‌కు చోటు ఉండదు. అలాంటప్పుడు ఫర్నిచర్‌కు అడ్డం లేకుండా గాల్లో తేలే ఫ్లోటింగ్‌ ప్లాంట్స్‌ ఐడియాను అమలు చేయాలి. ఇందుకోసం....

ఫ్లోటింగ్‌ ప్లాంట్స్‌ తయారీ కోసం ఒకటిన్నర అంగుళాల మందం ఉండే గుండ్రని లేదా నలుచదరాకారంలోని ఒక కలప ముక్క, తాడు, తక్కువ బరువుండే ఇండోర్‌ ప్లాంట్స్‌ రెడీ చేసుకోవాలి. టింబర్‌ డిపోల్లో కలప ముక్కలను మనకు నచ్చిన మందంతో, నచ్చిన ఆకారాల్లో కత్తిరించి ఇస్తారు. అలాగే ఆ ముక్క అంచులకు కొద్దిగా దూరంగా మూడు చోట్ల మూడు రంధ్రాలు కూడా అక్కడే వేయించి తెచ్చుకోవచ్చు. ఈ రంధ్రాల్లోకి మూడు తాడు ముక్కలను దూర్చి, అడుగున ముళ్లు వేసుకోవాలి. కలప ముక్క పైన రెండు అడుగుల పొడవులో మూడు తాళ్లనూ దగ్గరకు చేర్చి ముడి వేయాలి. ఇలా తయారు చేసుకున్న హ్యాంగింగ్‌ షెల్ఫ్‌ను, ఉపయోగించకుండా వదిలేసిన సీలింగ్‌ ఫ్యాన్‌ కొక్కేనికి కట్టేయాలి. దీని మీద రంగురంగుల పూల తొట్లను అమర్చుకుంటే, ఇండోర్‌ ప్లాంట్స్‌ వెలితి తీరుతుంది.

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising