ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-03-22T05:30:00+05:30

చేసి Do this and see

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 క్యాబేజీ కూర వాసన రాకుండా ఉండాలంటే వండేటప్పుడు దాంట్లో కొద్దిగా అల్లం వేయాలి. 


 వేపుళ్లు చేసేటప్పుడు  ఒక చెంచాడు వెనిగర్‌ని అందులో వేస్తే కూర ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది.

 ఆమ్లెట్‌ పొంగినట్టు రావాలంటే చిటికెడు మొక్కజొన్న పిండి లేదా పంచదార అందులో వేయాలి.

 పుస్తకాల బీరువాలో చిన్న గంధపు చెక్కలు పెడితే చెదపురుగులు చేరవు.

 పట్టు చీరలు ఉతికేటప్పుడు నీళ్లల్లో కొద్దిగా నిమ్మరసం వేస్తే రంగు పోకుండా ఉంటుంది.

 గుడ్లు ఉడికించేటప్పుడు ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పు వేస్తే వాటి పెంకులు సులువుగా వచ్చేస్తాయి.

 అగర్‌బత్తి కాలిన తరువాత రాలిన పొడితో ఇత్తడి గిన్నెలు తోమితే మెరిసిపోతాయి.

 యాలకుల తొడిమలను పొడి చేసి చక్కెరలో కలిపి టీలో వేస్తే టీ రుచిగా ఉండటంతో పాటు సువాసనలు చిందిస్తుంది.


Updated Date - 2021-03-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising