ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేయండి!

ABN, First Publish Date - 2021-03-03T05:47:07+05:30

వంటింట్లో చీమలు చేరుతుంటే ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట పెట్టాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వంటింట్లో చీమలు చేరుతుంటే ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట పెట్టాలి.
  • చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్‌ వేసిన నీటిలో కాసేపు ఉంచి ఆ తర్వాత వాడితే వాసన రావు.
  • గారెలు, వడలు నూనెలో వేగించేటప్పుడు వేడి నూనె చిందుతుంటే అందులో రెండు చెంచాల నెయ్యి వేస్తే నూనె పైకి చిందదు. 
  • దోసెలు మెత్తగా రాకపోతే ఒక కప్పు బియ్యం రవ్వ లేదా బొంబాయి రవ్వ తీసుకుని దాన్ని జావలా కాచి చల్లారిన తర్వాత దోసెపిండిలో కలపాలి. దోసెలు మృదువుగా వస్తాయి.
  • అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే వాటిని కాగితం కవర్‌లో పొట్లం కట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.

Updated Date - 2021-03-03T05:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising