ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విటమిన్ల లోపం...

ABN, First Publish Date - 2021-01-12T05:30:00+05:30

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని, ఆ విటమిన్‌ పరిమాణాన్ని పెంచి డెఫిసియన్సీని అరికట్టాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని, ఆ విటమిన్‌ పరిమాణాన్ని పెంచి డెఫిసియన్సీని అరికట్టాలి.

 

నోటి చివర్లలో: నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్‌, ఐరన్‌, బి విటమిన్లు (నయాసిన్‌, రైబోఫ్లోవిన్‌, విటమిన్‌ బి12) లోపంగా భావించాలి. 


చర్మం: చర్మం మీద ఎర్రని, పొట్టుతో కూడిన ర్యాషె్‌సతో పాటు, వెంట్రుకలు రాలుతూ ఉంటే నీటిలో కరిగే బయోటిన్‌ (విటమిన్‌ బి7) లోపంగా  గుర్తించాలి.


తిమ్మిర్లు: అరచేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లు ఉన్నా, మొద్దుబారినా బి విటమిన్ల (ఫోలేట్‌, బి6, బి12) లోపమని అర్థం చేసుకోవాలి.


 కండరాల నొప్పులు: కాలి బొటనవేళ్లు, పిక్కలు, పాదాలు, కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పోటాషియం లోపం ఉందని తెలుసుకోవాలి.

Updated Date - 2021-01-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising