ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్రిజ్‌లో ఐస్‌ పేరుకుపోతోందా..!

ABN, First Publish Date - 2021-10-25T07:08:15+05:30

డీప్‌ ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డలుగా పేరుకుపోతుండటం సాధారణంగా చూస్తుంటాం. ఈ సమస్యను పోవాలంటే వీలైనంత తక్కువగా ఫ్రిజ్‌ను తెరవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇలా చేయండి!

డీప్‌ ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డలుగా పేరుకుపోతుండటం సాధారణంగా చూస్తుంటాం. ఈ సమస్యను పోవాలంటే వీలైనంత తక్కువగా ఫ్రిజ్‌ను తెరవాలి. ఎందుకంటే ఫ్రిజ్‌ను తెరిచినప్పుడల్లా చల్లటిగాలి బయటకు పోయి, బయటి గాలి లోపలకు ప్రవేశిస్తుంది. ఈ వేడిగాలిలో ఉన్న తేమ ఫ్రిజ్‌లో ఐస్‌ గడ్డలు ఫామ్‌ కావడానికి కారణమవుతుంది. అలాగే వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. గది ఉష్ణోగ్రతకు చల్లారిన తరువాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత -18 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో ఎక్కువ ఖాళీ లేకుండా చూసుకోవాలి. పదార్థాలతో కూడిన బాస్కెట్లను నీట్‌గా అమర్చితే ఐస్‌ తయారవ్వకుండా ఉంటుంది. ఖాళీ ప్రదేశం ఉంటే ఐస్‌ తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. 

Updated Date - 2021-10-25T07:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising