ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌ ప్లేస్టోర్‌లో డేటా సేఫ్టీ సెక్షన్‌

ABN, First Publish Date - 2021-10-23T05:30:00+05:30

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ ప్లేస్టోర్‌ ‘డేటా సేఫ్టీ సెక్షన్‌’ను తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం గూగుల్‌ ప్లేస్టోర్‌ ‘డేటా సేఫ్టీ సెక్షన్‌’ను తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ ఫీచర్‌తో డెవలపర్లకు మరింత పారదర్శక పద్ధతిలో సమాచారం అందుతుంది. తమ యాప్‌లకు ఉన్న యూజర్లు ఎవరు, డేటా ఎలా కలెక్ట్‌ చేస్తున్నారు వంటి విషయాలు తెలుస్తాయి. దీంతో యాప్‌లు సేకరిస్తున్న సమాచారం, షేర్‌ చేస్తున్న విధానానికి తోడు అవి ఎన్‌క్రిప్ట్‌ అయ్యాయా లేదా, డిలీట్‌ చేయవచ్చా, కంపెనీ పాలసీకి అనుగుణంగానే ఉన్నాయా అన్న విషయాలను రాబట్టవచ్చు. ప్లే కన్సోల్‌లో యాప్‌ కంటెంట్‌ సెక్షన్‌ను విజిట్‌ చేస్తే చాలు, డెవలపర్లు యావత్తు సమాచారాన్ని రెవ్యూ చేసుకోవచ్చు. యాప్స్‌కు సంబంధించి డెవలపర్లు ఇచ్చిన సమాచారం ఆమోదం పొందినపక్షంలో స్టోర్‌ లిస్టింగ్‌ ఆటోమేటిక్‌గా డేటా సేఫ్టీ ఇన్ఫర్మేషన్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. అదే డెవలపర్లు సమాచారం ఇవ్వకున్నా, రిజెక్ట్‌ చేసినా ‘నో ఇన్ఫర్మేషన్‌ అవైలబుల్‌’ అని కనిపిస్తుంది. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising