ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తిమీర చట్నీ

ABN, First Publish Date - 2021-10-23T05:30:00+05:30

కొత్తిమీర - ఒక కట్ట (60గ్రా), పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మరసం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

కొత్తిమీర - ఒక కట్ట (60గ్రా), పచ్చిమిర్చి - మూడు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

 కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో తీసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి తురుము, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. రుచికి తగిన విధంగా నిమ్మరసం, ఉప్పు కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి పట్టుకుంటే మంచిది. ఈ చట్నీ పరోటా లేదా దోశలోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising