ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఫోన్‌ డిస్‌ఇన్ఫెక్షన్‌కు క్లీనర్స్‌ వద్దు

ABN, First Publish Date - 2021-07-24T05:40:08+05:30

ఐఫోన్‌ క్లీనింగ్‌, డిస్‌ఇన్ఫెక్షన్‌కు సంబంధించి యాపిల్‌ తాజాగా సూచనలు చేసింది. బ్లీచ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో ఐఫోన్లను శుభ్రపర్చవద్దని హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్ సూచనలు

ఫోన్‌ క్లీనింగ్‌, డిస్‌ఇన్ఫెక్షన్‌కు సంబంధించి యాపిల్‌ తాజాగా సూచనలు చేసింది.  బ్లీచ్‌,  హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో ఐఫోన్లను శుభ్రపర్చవద్దని హెచ్చరించింది. 70 శాతం ఐసోప్రోపైల్‌, 75 శాతం ఈథైల్‌ ఆల్కహాల్‌ లేదంటే క్లోరోక్స్‌తో యాపిల్‌ ఉత్పత్తుల పై భాగంలో శుభ్రపర్చుకోవచ్చని సూచించింది. తుంపర్లతో కూడిన స్ర్పే కూడా వద్దు. క్లీనింగ్‌ ఏజెంట్లతో యాపిల్‌ ఉత్పత్తులను ముంచేయవద్దు. నిర్దేశిత ద్రవాలను  పొడి బట్ట లేదంటే తువ్వాలపై వేసుకుని తమ డివైస్‌లను సున్నితంగా శుభ్రపర్చుకోవాలని యాపిల్‌ సూచించింది. 

Updated Date - 2021-07-24T05:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising