ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలకు ఆ స్వేచ్ఛనివ్వాలి!

ABN, First Publish Date - 2021-08-01T05:33:58+05:30

పిల్లలు ఎదుగుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు నీకేం తెలియదు అనకుండా ప్రోత్సహించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు ఎదుగుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటప్పుడు నీకేం తెలియదు అనకుండా ప్రోత్సహించాలి.  

పిల్లలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఆ క్రమంలో మనం వాళ్లకు ఏ విధంగా సహాయపడవచ్చో చూడాలి. సరైన దారిలో, సరైన పనులు పూర్తి చేసేలా చూస్తే చాలు. ప్రోత్సహిస్తే పిల్లలు చేపట్టిన పనులను ఇట్టే పూర్తి చేస్తారు.

పిల్లలకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. అవకాశం ఇచ్చి ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అని చెప్పాలి.

ఓటమి సహజం. పిల్లలకు ఆ విషయం విడమరిచి చెప్పాలి. ఓటమి నుంచి బయటపడేందుకు వారికి సహాయపడాలి. పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూడాలి. ఓటమి చెందగానే ఒత్తిడి పెట్టకూడదు. 

సమస్యకు సొంతంగా పరిష్కారాన్ని కనుక్కునే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి. అవసరమైతే పిల్లలకు ఆ విషయంలో గైడ్‌ చేయాలి.

Updated Date - 2021-08-01T05:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising