ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడిని దూరం చేసే క్యారెట్‌ సీడ్‌ ఆయిల్‌!

ABN, First Publish Date - 2021-06-13T05:30:00+05:30

ఒత్తిడి, ఆందోళన, నీరసం, బలహీనత వంటి లక్షణాల నుంచి ఉపశమనం కోసం అరోమాథెరపీ ఉపయోగపడుతుంది. అరోమాథెరపీలో క్యారెట్‌ సీడ్‌ ఆయిల్‌ను వాడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒత్తిడి, ఆందోళన, నీరసం, బలహీనత వంటి లక్షణాల నుంచి ఉపశమనం కోసం అరోమాథెరపీ ఉపయోగపడుతుంది. అరోమాథెరపీలో క్యారెట్‌ సీడ్‌ ఆయిల్‌ను వాడతారు. 

ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇది యాంటీ ఏజింగ్‌ పదార్థంగానూ ఉపయోగపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

ఇందులో ఉన్న యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చర్మంపై హానికర బ్యాక్టీరియా పెరగకుండా కాపాడతాయి. మొటిమలు, చర్రం ఎర్రబారడం, ఇరిటేషన్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఒక టీస్పూన్‌ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్‌ అలోవెరా జెల్‌, రెండు చుక్కలు క్యారెట్‌ సీడ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను ఒక పాత్రలో తీసుకుని బ్రష్‌ సహాయంతో ఫేస్‌మాస్క్‌ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా, కాంతిమంతంగా అవుతుంది.

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising