ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెట్‌లో చిల్‌ అవుతున్నారు

ABN, First Publish Date - 2021-10-24T09:37:33+05:30

భీమ్లానాయక్‌, డేనీ శేఖర్‌ షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చి సెట్‌లో సేద తీరుతున్నారు. పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’ నుంచి పవన్‌, రానా వర్కింగ్‌ స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమ్లానాయక్‌, డేనీ శేఖర్‌ షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చి సెట్‌లో సేద తీరుతున్నారు. పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘భీమ్లానాయక్‌’ నుంచి పవన్‌, రానా వర్కింగ్‌ స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో పవన్‌ కల్యాణ్‌ నులక మంచంపైన, రానా ఎడ్లబండిపైన సేదతీరుతున్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకానుంది.

Updated Date - 2021-10-24T09:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising