ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్లు జాగ్రత్త

ABN, First Publish Date - 2021-06-15T08:41:53+05:30

కొవిడ్‌ లక్షణాల్లో కళ్లకలక ఒకటి. అయితే అంతమాత్రాన కొవిడ్‌ వైరస్‌ కళ్లనూ దెబ్బతీస్తుందని భయపడవలసిన అవసరం లేదు. కొవిడ్‌ సోకడం మూలంగా, దీర్ఘకాలంలో కళ్లు దెబ్బతినే పరిస్థితి అరుదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ లక్షణాల్లో కళ్లకలక ఒకటి. అయితే అంతమాత్రాన కొవిడ్‌ వైరస్‌ కళ్లనూ దెబ్బతీస్తుందని భయపడవలసిన అవసరం లేదు. కొవిడ్‌ సోకడం మూలంగా, దీర్ఘకాలంలో కళ్లు దెబ్బతినే పరిస్థితి అరుదు. అయితే అరుదుగా ఏ కొద్ది మందిలోనో రెటీనాతో పాటు, రెటీనాకు అనుబంఽధంగా ఉండే కండరాలు దెబ్బతిని దీర్ఘకాలంలో కంటిచూపు తగ్గిపోయే అవకాశాలు లేకపోలేదు. రెటీనాకు సంబధించిన ధమనులు, శిరల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల చూపు తగ్గుతుంది. చికిత్సతో తగ్గిన కంటిచూపును పూర్తిగా, లేదా పాక్షికంగా తిరిగి తీసుకువచ్చే వీలుంది.


కొవిడ్‌కు అనుబంధంగా వేధిస్తున్న రైనో ఆర్బిటల్‌ సెరబ్రల్‌ మ్యూకోర్‌మైకోసిస్‌ అనే ఒక రకం బ్లాక్‌ ఫంగస్‌ ముక్కు నుంచి కనుగుడ్డు ఉండే కంటి గూడు ఎముకకు కూడా పాకుతుంది. కాబట్టి ఈ ఫంగ్‌సను ప్రారంభంలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం ముక్కు మూసుకుపోయినట్టు ఉండడం, ముక్కు నుంచి స్రావం, దుర్వాసన, ముక్కు నుంచి రక్తస్రావం, కళ్ల చుట్టూ వాపు, కళ్ల దగ్గరి చర్మం ఎర్రబడడం, కంటి చూపు మసకబారడం, రెండుగా కనిపించడం, కళ్లు, ముక్కు, ముఖంలో నొప్పి లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. 

Updated Date - 2021-06-15T08:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising