ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాపిల్‌ స్టార్టప్‌ సాంగ్‌

ABN, First Publish Date - 2021-10-23T05:30:00+05:30

యాపిల్‌ 45 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మేక్‌బుక్‌ ప్రొ కీనోట్‌(ట్యూన్‌)ను విడుదల చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాపిల్‌ 45 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మేక్‌బుక్‌ ప్రొ కీనోట్‌(ట్యూన్‌)ను విడుదల చేసింది. మూడో జనరేషన్‌ ఎయిర్‌పాడ్స్‌ను విడుదల కోసం రూపొందిన ఈ ట్యూన్‌ ఏ ఆర్టిస్ట్‌ రూపొందించినది కాదు. జాగ్రత్తగా పరిశీలిస్తే అది వివిధ బీట్స్‌ సమ్మిళతంగా ఉంటుంది. ఈ బీట్స్‌ అన్నీ కూడా కంపెనీ 45 సంవత్సరాల ట్యూన్‌లను రీమిక్స్‌ చేసి రూపొందించారు. వీడియోలో ఏజీ కుక్‌ గ్యారేజ్‌లో కూర్చుని ఉంటారు. చుట్టూ యాపిల్‌ ఉత్పత్తులు ఉంటాయి. వీడియో ఫన్నీగా, ట్యూన్‌ ఆసక్తికరంగా ఉంటాయి. పలు ఉత్పత్తుల ధ్వనులన్నీ స్పష్టంగా వినిపిస్తుంటాయి. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising