ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాస్‌ ఏంజెల్స్‌లో ఏంజెల్‌!

ABN, First Publish Date - 2021-03-28T05:58:37+05:30

‘గుడ్‌లక్‌ జెర్రీ’ సినిమా షూటింగ్‌, ‘రూహీ’ చిత్రం ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు బాలీవుడ్‌ కథానాయిక జాన్వీకపూర్‌. ప్రస్తుతం తన సోదరి ఖుషీ కపూర్‌తో కలసి లాస్‌ఏంజెల్స్‌లో సరదాగా గడుపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గుడ్‌లక్‌ జెర్రీ’ సినిమా షూటింగ్‌, ‘రూహీ’ చిత్రం ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపారు బాలీవుడ్‌ కథానాయిక జాన్వీకపూర్‌. ప్రస్తుతం తన సోదరి ఖుషీ కపూర్‌తో కలసి లాస్‌ఏంజెల్స్‌లో సరదాగా గడుపుతున్నారు. ఖుషీ న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ అందమైన బీచ్‌ లొకేషన్లలో ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటే సొంతింట్లో ఉన్నట్టే అనిపిస్తుంది’ అన్నారు జాన్వీ.

Updated Date - 2021-03-28T05:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising