ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహ్వానం అందింది - తాప్సీ

ABN, First Publish Date - 2021-02-21T06:53:50+05:30

ఈ ఏడాది తాప్సీ డైరీలో కాల్షీట్‌ పేజీలన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు తాప్సీ. తాజాగా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’ కోసం ఆమె క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాది తాప్సీ డైరీలో కాల్షీట్‌ పేజీలన్నీ నిండిపోయాయి. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు తాప్సీ. తాజాగా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’ కోసం ఆమె క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. బ్యాట్‌ పట్టిన ఫొటో ఒకటి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనితో పాటు మరో చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇచ్చారామె! ‘దోబారా 2ః12’ సినిమాకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌ పెట్టారు. క్లాప్‌ బోర్డ్‌తోపాటు, తాప్సీకి ఆహ్వానం పలుకుతూ యూనిట్‌ సభ్యులు గౌరవ్‌ బోస్‌, సునీల్‌ కేటర్‌పాల్‌ ఓ బహుమతిని,  ఆహ్వాన పత్రాన్ని పంపించారు. దానిని తాప్సీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘తదుపరి చిత్రం షూటింగ్‌ కోసం ఆహ్వానం అందింది. సెట్‌లో అడుగుపెట్టడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా. కోరుకున్న పాత్రలు దక్కడం నా అదృష్టం’’ అని తాప్సీ పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-21T06:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising