ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రానాకు లవ్లీ విషెస్‌

ABN, First Publish Date - 2021-02-21T06:50:43+05:30

‘లీడర్‌’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు రానా దగ్గుబాటి. ఆ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘లీడర్‌’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు రానా దగ్గుబాటి. ఆ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు. లీడర్‌ పోస్టర్‌ను షేర్‌ చేసి ‘హ్యాపీ 11 ఇయర్స్‌.. మై డార్లింగ్‌ రానా’ అంటూ ప్రేమగా విషెస్‌ చెప్పారు. ‘‘ఓ వ్యక్తి గొప్ప మనిషిగా ఎదగాలంటే చేసే ప్రతి పనిలోను అభిరుచి, సంకల్పం, స్థితి స్థాపకత ఉండాలి. అవి మీలో 100శాతం ఉన్నాయి. వినయంగా ఉండడం, కొత్తగా ఏదన్నా చేయాలనే తపన పడడం మీలో నాకు బాగా నచ్చే అంశాలు. మీరే నాకు స్ఫూర్తి’’ అని మిహీక ఇన్‌స్టాలో పేర్కొన్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ కూడా రానాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా 11ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేసింది. తాజాగా రానా నటించిన ‘విరాటపర్వం’ చిత్రం ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో కూడా రానా నటిస్తున్నారు.


Updated Date - 2021-02-21T06:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising