ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్ట్‌లో ఏసీ సోనీ ప్రొడక్ట్‌

ABN, First Publish Date - 2021-04-24T07:32:12+05:30

మనలో కొంతమందికి వినడానికి వింతగా అనిపించినప్పటికీ శరీరంలో వేడిమిని తగ్గించే ఏసీలు వచ్చేశాయి. సోనీ కంపెనీ తాజాగా మరో ఏసీని కూడా రూపొందించింది. ‘రియాన్‌ పాకెట్‌’ మొదటి వేరబుల్‌ ఏసీ. అప్‌గ్రేడెడ్‌ మోడల్‌తో ఇప్పుడు ‘రియాన్‌ పాకెట్‌ 2’ని విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనలో కొంతమందికి వినడానికి వింతగా అనిపించినప్పటికీ శరీరంలో వేడిమిని తగ్గించే ఏసీలు వచ్చేశాయి. సోనీ కంపెనీ తాజాగా మరో ఏసీని కూడా రూపొందించింది. ‘రియాన్‌ పాకెట్‌’ మొదటి వేరబుల్‌ ఏసీ. అప్‌గ్రేడెడ్‌ మోడల్‌తో ఇప్పుడు ‘రియాన్‌ పాకెట్‌ 2’ని విడుదల చేసింది. చూడటానికి మొదటి ఏసీ మాదిరిగానే ఉంటుంది. అయితే కూలింగ్‌ అంతకు మించి వేడిని పీల్చుకునే విధానం ఇందులో చాలా బాగుంది. ఇది వేడిని పెంచుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే హీట్‌ను పెంచే లక్షణం కూడా కొత్త మోడల్‌లో ఉంది. ప్రస్తుతానికి జపాన్‌లో మాత్రమే ఈ డివైజ్‌ లభ్యమవుతోంది. దీని ధర 14,850 జపాన్‌ యెన్‌లు. అంటే మన దేశంలో దీని రేటు రూ.10,300. దీన్ని స్మార్ట్‌ ఫోన్‌ సహకారంతో ఆపరేట్‌ చేసుకోవచ్చు. స్వీట్‌ ప్రూఫ్‌, డ్రిప్‌ ప్రూఫ్‌కు తోడు లైట్‌ ఎక్స్‌ర్‌సైజ్‌కు ఉపయోగించవచ్చు. హీట్‌, కూల్‌ చేసేవి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందించారు. లైఫ్‌ స్టయిల్‌ను అనుసరించి ఈ పరికరాన్ని పలు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. బిజినెస్‌ కార్యకలాపాలను సపోర్ట్‌ చేసే ‘సోనీ స్టార్టప్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రామ్‌’ కింద దీన్ని రూపొందించింది. క్రౌడ్‌ ఫండింగ్‌ కింద దీనికోసం మొదటి వారం రోజుల్లోనే రూ.4.60 కోట్ల మొత్తాన్ని సేకరించింది. గత ఏడాదే జనరల్‌ అమ్మకాలనూ ఆరంభించింది.

Updated Date - 2021-04-24T07:32:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising