ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది తర్వాత ముగిసింది!

ABN, First Publish Date - 2021-03-28T05:52:05+05:30

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అత్రంగీ రే’ షూటింగ్‌ పూర ్తయింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ సారా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అత్రంగీ రే’ షూటింగ్‌ పూర ్తయింది. ఈ విషయాన్ని హీరోయిన్‌ సారా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అక్షయ్‌, ధనుష్‌ గొప్ప నటులు అని ప్రశంసించారు. తనను గైడ్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సెట్‌లో ధనుష్‌, అక్షయ్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఏడాది తర్వాత సినిమా షూటింగ్‌ ముగిసింది. మంచి టీమ్‌తో పనిచేసిన అనుభవం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు. సారా ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటించారు. ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. 

Updated Date - 2021-03-28T05:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising