ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవును.. కొత్త పార్టీ పెడుతున్నా: Amarinder Singh

ABN, First Publish Date - 2021-10-27T17:23:15+05:30

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అమరిందర్ సింగ్..‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంఢీగర్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అమరిందర్ సింగ్..‘‘అవును.. నేను కొత్త పార్టీ పెడుతున్నా’’ అని ప్రకటించారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రాగానే పార్టీ పేరును, గుర్తును కూడా ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పారు. తన న్యాయవాదులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారని అమరిందర్ సింగ్ తెలిపారు. సమయం వస్తే మొత్తం 117 సీట్లలో కూడా తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. ఒకవేళ బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. పంజాబ్‌లో శాంతిని నెలకొల్పడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కెప్టెన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-27T17:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising