ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ అతిపెద్ద మొసళ్ల పార్కు పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-25T13:03:10+05:30

ప్రపంచంలోనే అతిపెద్ద భితార్కానికా మొసళ్ల పార్కులో గణన తర్వాత సందర్శకుల కోసం తిరిగి ప్రారంభించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): ప్రపంచంలోనే అతిపెద్ద భితార్కానికా మొసళ్ల పార్కులో గణన తర్వాత సందర్శకుల కోసం తిరిగి ప్రారంభించారు.ఈస్ట్ వారైన్ తెల్ల మొసళ్ల గణన తర్వాత భితార్కానికా పార్కును పునర్ ప్రారంభించడంతో సందర్శకుల కోలాహలం కనిపించింది. పిక్నిక్ కోసం సందర్శకులు ఈ మొసళ్ల పార్కుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘‘మొసళ్ల పార్కులో పిక్నిక్ కోసం వచ్చాం, ఈ పార్కు చాలా ఆహ్లాదకరంగా ఉంది, దీంతో మేమెంతో ఆనందించాం’’ అని పర్యాటకుడు అశ్వినీ చెప్పారు. మొసళ్లు, కోతులు, పక్షులతో కూడిన ఈ పార్కు మాకెంతో ఆనందాన్నిచ్చిందని మరో పర్యాటకుడు పరుల్ చెప్పారు. 

Updated Date - 2021-01-25T13:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising