ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచం 3వ వేవ్‌ను ఎదుర్కుంటోంది, భారత్‌కు రాకుండా చూడాలి: కేంద్రం

ABN, First Publish Date - 2021-07-14T05:24:29+05:30

ప్రపంచం ప్రస్తుతం థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటోందని నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచం ప్రస్తుతం థర్డ్ వేవ్‌ను ఎదుర్కుంటోందని నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ తెలిపారు. అయితే..ఇది భారత్‌లో అడుగుపెట్టకుండా ప్రజలందరూ చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కరోనా అత్యవసర ప్యాకేజీ కింద కేంద్రం రూ.23123 కోట్ల రూపాలయను మంజూరు చేసిందని కూడా డా. పాల్ తెలిపారు. ఈ నిధులను ఐసీయూ బెడ్లు, పేడియాట్రిక్ యూనిట్లు, అదనపు బెడ్లు, ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగిస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-14T05:24:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising