ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైమ్‌ మ్యాగజైన్ లో భారత్‌లోని రైతు ఉద్యమ మహిళలు

ABN, First Publish Date - 2021-03-06T08:23:07+05:30

భారత్‌లోని రైతు ఉద్యమంలో మహిళలు పోషిస్తున్న పాత్రను శ్లాఘిస్తూ టైమ్‌ మ్యాగజైన్‌ తన తాజా సంచికను వారి కవర్‌ఫోటోతో విడుదల చేస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌లోని రైతు ఉద్యమంలో మహిళలు పోషిస్తున్న పాత్రను శ్లాఘిస్తూ టైమ్‌ మ్యాగజైన్‌ తన తాజా సంచికను వారి కవర్‌ఫోటోతో విడుదల చేస్తోంది. ‘నన్నెవరూ భయపెట్టలేరు.. నన్నెవరూ ప్రలోభపెట్టలేరు’ అన్న నినాదంతో పసిబిడ్డలను చంకనెత్తుకుని ఉన్న మహిళల ఫోటోలను ప్రచురించి తన సంచికను ఆ మహిళా యోధులకు అంకితమిస్తున్నట్లు టైమ్‌ పేర్కొంది. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు శనివారంనాటితో వంద రోజులు పూర్తయ్యాయి. 

Updated Date - 2021-03-06T08:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising