ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నమహిళకు Covid possitive

ABN, First Publish Date - 2021-12-30T17:22:14+05:30

ఇండోర్ విమానాశ్రయంలో నాలుగు సార్లు టీకాలు వేయించుకున్న మహిళకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: ఇండోర్ విమానాశ్రయంలో నాలుగు సార్లు టీకాలు వేయించుకున్న మహిళకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.  దీంతో సదరు మహిళను దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకున్నామని అధికారులు చెప్పారు.ఇప్పటికే వివిధ దేశాల్లో నాలుగు సార్లు టీకాలు వేయించుకున్న సుమారు 30 ఏళ్ల మహిళకు ఇండోర్ విమానాశ్రయంలో పరీక్షలు చేయగా కొవిడ్-19 పాజిటివ్‌ అని తేలింది. దీంతో మహిళను ఆసుపత్రిలో చేర్చారు. కరోనా సోకిన మహిళకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పారు. మహిళకు ఒక రోజు ముందు జరిపిన పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చిందని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భూరే సింగ్ సెటియా చెప్పారు.


కరోనా వచ్చిన మహిళ 12 రోజుల క్రితం ఇండోర్‌కు వచ్చింది. ఇండోర్ నుంచి దుబాయ్‌కి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో ఆమెకు కొవిడ్-19 సోకింది.జనవరి-ఆగస్టు మధ్య కాలంలో మహిళ నాలుగు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు వైద్యాధికారులు వివరించారు.


Updated Date - 2021-12-30T17:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising