ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోదసిలోకి మహిళ

ABN, First Publish Date - 2021-04-11T06:46:27+05:30

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తొలి సారిగా ఓ మహిళను అంతరిక్షంలోకి పంపనుంది. తన అంతరిక్ష కార్యక్రమం కోసం నౌరా-అల్‌-మాత్రౌషి, మొహమ్మద్‌ అల్‌-ముల్లా పేర్లను దుబాయ్‌ రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ సంచలన నిర్ణయం

ఇద్దరు వ్యోమగాముల పేర్లు 

విడుదల చేసిన దుబాయ్‌ రాజు


దుబాయ్‌, ఏప్రిల్‌ 10: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తొలి సారిగా ఓ మహిళను అంతరిక్షంలోకి పంపనుంది. తన అంతరిక్ష కార్యక్రమం కోసం నౌరా-అల్‌-మాత్రౌషి, మొహమ్మద్‌ అల్‌-ముల్లా  పేర్లను దుబాయ్‌ రాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మఖ్తౌమ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. మాత్రౌషి యూఏఈ నుంచి తొలి మహిళా వ్యోమగామి. మొత్తం నాలుగు వేల దరఖాస్తులను పరిశీలించి వీరిద్దరిని ఎంపిక చేశారు. టెక్సా్‌సలో హ్యూస్టన్‌లోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) లో ఆ ఇద్దరు శిక్షణ పొందుతారు.

Updated Date - 2021-04-11T06:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising