ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుతిన్‌తో రహస్య సంబంధం ఉన్న మహిళకు 100 మిలియన్ డాలర్ల ఆస్తులు!

ABN, First Publish Date - 2021-10-05T00:50:25+05:30

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పండోరా పేపర్స్ లీకేజీలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రష్యా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పండోరా పేపర్స్ లీకేజీలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఏళ్లుగా రహస్యంగా సంబంధం కొనసాగిస్తున్న స్వెత్లానా క్రివోనోగిఖ్‌కు దాదాపు 100 మిలియన్ డాలర్లు ఆస్తులు ఉండొచ్చన్న విషయం పండోరో పేపర్స్ వెల్లడించింది.


మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన స్వెత్లానా మొనాకో అపార్ట్‌మెంట్‌ను 2003లో 4.1 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసినట్టు సమాచారముందని పేర్కొంది. అలాగే, ఆమెకు ఓ షెల్ కంపెనీ కూడా ఉన్న విషయాన్ని పండోరా పేపర్స్ లీక్‌తో వెలుగులోకి వచ్చింది. 


కాగా, పండోరా పేపర్ల పేరుతో ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన విషయాలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఎంతోమంది ప్రముఖుల బాగోతాలు ఒక్కదెబ్బతో బయటపడ్డాయి. మొత్తం 91 దేశాలకు చెందిన వందలమంది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖులు పన్ను ఎగవేతకు సంబంధించిన గుట్టు రట్టయింది. ఇందులో 380 మంది భారతీయులు కూడా ఉండడం గమనార్హం.

Updated Date - 2021-10-05T00:50:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising