ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హోదా నాకొద్దు, ఉత్తర్వులను వెనక్కుతీసుకోండి.. లేఖ రాసిన యడియూరప్ప

ABN, First Publish Date - 2021-08-09T00:22:22+05:30

తనకు క్యాబినెట్ మంత్రి హోదా ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కుతీసుకోవాలంటూ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం నాడు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: తనకు కేబినెట్ హోదా ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కుతీసుకోవాలంటూ కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం నాడు కోరారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి హోదాలో నాకు ఇవ్వాల్సిన సౌకర్యాలను మాత్రమే ఇవ్వాలని మనవి చేస్తున్నా. కేబినెట్ హోదాను వెనక్కు తీసుకోండి’’ అంటూ సీఎం బొమ్మైకి లేఖ రాశారు. ప్రస్తుతం యడియూరప్ప షికారిపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా.. కేబినెట్ హోదా ఉన్న మంత్రికి అందే సౌకర్యాలను యడియూరప్పకూ ఇవ్వాలంటూ ఇటీవల సీఎం బొమ్మై ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-09T00:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising