ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెర్చింజన్లలో వాట్సాప్‌ నంబర్లు

ABN, First Publish Date - 2021-01-18T07:14:07+05:30

కొత్త ప్రైవసీ పాలసీ.. గూగుల్‌లో గ్రూపుల సమాచారం వంటి అంశాలతో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటున్న దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌కు ఇప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదంలో వ్యక్తిగత సమాచారం


న్యూఢిల్లీ, జనవరి 17: కొత్త ప్రైవసీ పాలసీ.. గూగుల్‌లో గ్రూపుల సమాచారం వంటి అంశాలతో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటున్న దిగ్గజ మెసేజింగ్‌ యాప్‌కు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చిపడింది. సెర్చింజన్లలో వాట్సాప్‌ యూజర్ల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లు ప్రత్యక్షమవుతున్నాయి. రాజశేఖర్‌ రాజహరియా అనే సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుడు ఈ విషయాన్ని వెల్లడించారు. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లుతుందని వివరించారు. 

Updated Date - 2021-01-18T07:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising