ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నాయకురాలు పమేలా డ్రగ్ కేసు విచారణ బాధ్యత పోలీసు డిటెక్టివ్‌కు...

ABN, First Publish Date - 2021-02-23T14:01:07+05:30

పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకురాలు పమేలా గోస్వామి డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకురాలు పమేలా గోస్వామి డ్రగ్స్ కేసు విచారణ బాధ్యతను కోల్‌కతా పోలీసు డిటెక్టివ్ విభాగానికి అప్పగించారు. కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో పమేలా వద్ద నుంచి కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో నిందితురాలైన పమేలాను కోర్టు ఫిబ్రవరి 25వతేదీ వరకు రిమాండుకు పంపించింది. కాగా తనను కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని పమేలా ఆరోపించారు. పోలీసు డిటెక్టివ్ దర్యాప్తులో డ్రగ్ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులంటున్నారు.

Updated Date - 2021-02-23T14:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising