ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూస్టర్ అనివార్యం కావచ్చు: రాహుల్

ABN, First Publish Date - 2021-12-04T00:09:51+05:30

వ్యాక్సిన్ స్ట్రాటజీపై కేంద్రం చాలా స్పష్టమైన ఆలోచన చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ స్ట్రాటజీపై కేంద్రం చాలా స్పష్టమైన ఆలోచన చేయాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కొత్తగా వస్తున్న వేరియంట్లపై  ప్రస్తుతం ఉన్న వ్యాక్సీన్లు సమర్ధవంతంగా పనిచేయలేకపోవచ్చని తాను విన్నానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకునేలా దృష్టి సారించడం, కొత్త బూస్టర్‌తో అందరికీ మరోసారి వ్యాక్సినేషన్ ఇవ్వాలనే వాస్తవాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రానికి ఆయన సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తుండటం, దాదాపు 30 దేశాల్లో ఇప్పటికే ప్రభావం చూపిస్తోందన్న వార్తల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - 2021-12-04T00:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising