ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణికిపోతున్న రష్యా! ఈ పరిస్థితిని ముందెన్నడూ చూడలేదన్న అధ్యక్షుడు!

ABN, First Publish Date - 2021-08-15T02:57:43+05:30

ఈ ఏడాది రష్యా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతోంది. ముఖ్యంగా సైబీరియా అడవుల్లో దావానలాలు ఇటీవల కలకలం సృష్టించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో రష్యా అల్లాడిపోతోంది. ముఖ్యంగా సైబీరియా అడవుల్లో దావానలాలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ మంటలను చల్లార్చేందుకు రష్యా అధికారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మరోవైపు.. రష్యా దక్షిణ ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు హడలెత్తించాయి. ఈ విపత్కర పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా స్పందించారు. ఇటువంటి విపత్తులు ముందెన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రకృత్తి విపత్తులపై తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో అధికారులను ఉద్దేశించి పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ లక్ష్యాలపై ఓ ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.

Updated Date - 2021-08-15T02:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising