ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూమ్‌ కాల్‌.. గుండె గుభేల్‌!

ABN, First Publish Date - 2021-12-07T07:06:41+05:30

అమెరికాకు చెందిన బెటర్‌ డాట్‌ కామ్‌ సంస్థ 900 మంది ఉద్యోగులను జూమ్‌కాల్‌లో తొలగించింది! సీఈవో విశాల్‌ గార్డ్‌ గత బుధవారం ఉద్యోగులకు జూమ్‌లో ఈ విషయాన్ని చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

900 మంది ఉద్యోగులకు ఉద్వాసన


న్యూఢిల్లీ, డిసెంబరు 6: అమెరికాకు చెందిన బెటర్‌ డాట్‌ కామ్‌ సంస్థ 900 మంది ఉద్యోగులను జూమ్‌కాల్‌లో తొలగించింది! సీఈవో విశాల్‌ గార్డ్‌ గత బుధవారం ఉద్యోగులకు జూమ్‌లో ఈ విషయాన్ని చెప్పారు. ‘ఇది మీరు వినేందుకు ఇష్టపపడని వార్త. అయినా తప్పదు. మీ అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాం. ఇది వెంటనే అమల్లోకి వస్తోంది’ అని పేర్కొన్నారు. అమెరికాలో త్వరలో సెలవుల సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఇది శరాఘాతమేనని చెబుతున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 15శాతం మందిని సంస్థ తొలగించడం గమనార్హం.

Updated Date - 2021-12-07T07:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising