ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటిలేటర్‌ లేక ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-05-11T17:41:31+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతికి బ్రేక్‌ వేయడంలో విఫలమైన ప్రభుత్వం పలు ఆసుపత్రు లలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చడంలోనూ విఫలమైంది. దీంతో రోజురోజుకు కరోనా బా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతికి బ్రేక్‌ వేయడంలో విఫలమైన ప్రభుత్వం పలు ఆసుపత్రు లలో కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చడంలోనూ విఫలమైంది. దీంతో రోజురోజుకు కరోనా బాధితుల మృతుల సంఖ్య అ ధికమవుతోంది. గదగ్‌ జిల్లా ముండరగి తాలూకా ఆసుపత్రిలో వెంటిలేటర్‌ లభించక సోమవారం ముగ్గురు మృతి చెందారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నవారికి వెంటిలేటర్‌ తప్పనిసరి. జిల్లాలోని జిమ్స్‌, కొప్పళ జిల్లాసుపత్రిలో కూడా వెంటిలేటర్‌లు పూర్తిగా నిండుకున్నాయి. ఇలా ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి మృత్యువాత చెందారు. వీరిలో ఇద్దరు ముండరగి తాలూకా బిదరళ్ళి, బూదిహాళ గ్రామస్తులు కాగా ఒకరు కొప్పళ జిల్లా వాసి అని తెలుస్తోంది. 


Updated Date - 2021-05-11T17:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising