ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పొంగిన గంగ... నీట మునిగిన ఘాట్లు... హారతి స్థలం మార్పు!

ABN, First Publish Date - 2021-08-03T16:41:48+05:30

కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి: కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  అక్కడి నీరు వారణాసిలోని గంగానదిలోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా గంగానదిలోని నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఘాట్లపై నిర్వహించే అంత్యక్రియలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోవైపు పలు ఘాట్లు మునిగిపోవడంతో గంగా హారతి కార్యక్రమానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో హారతినిచ్చే ప్రాంతాన్ని మార్చారు. మణికర్ణిక ఘాట్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ఈ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాలనుకునేవారు పలు అవస్థలు పడుతున్నారు. ఉన్నకాస్త స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా సమయం ఎదురుచూడాల్సివస్తోంది. గంగానది నీటిమట్టం ఆదివారం నాటికి 64.36 మీటర్లకు చేరుకోగా, సోమవారం ఉదయానికి 66.52 మీటర్లకు పెరిగింది. 


Updated Date - 2021-08-03T16:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising