ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America: అన్ని ప్రయాణ పరిమితుల ఎత్తివేత

ABN, First Publish Date - 2021-11-06T01:09:40+05:30

అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త అందించింది. అన్ని రకాల ప్రయాణ పరిమితులను ఎత్తివేసినట్లు అమెరికా పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త అందించింది. అన్ని రకాల ప్రయాణ పరిమితులను ఎత్తివేసినట్లు అమెరికా పేర్కొంది. నవంబర్ 8వ తేదీ నుంచి భారతదేశంతో సహా పూర్తిగా టీకాలు వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికుల కోసం అన్ని రకాల పరిమితులను అమెరికా ఎత్తివేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని అంతర్జాతీయ ప్రయాణికులు ప్రయాణం చేసే ఒక రోజు ముందు కోవిడ్ పరీక్ష చేసుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశానికి వచ్చే ప్రయాణికులు విమానంలో ఎక్కే ముందు కరోనా వైరస్ నెగటివ్ రిపోర్టు చూపించవలసి ఉంటుందని అధికారిక ప్రకటనలో యూఎస్ పేర్కొంది.

Updated Date - 2021-11-06T01:09:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising