ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ పేటెంట్ మినహాయింపునకు అమెరికా మద్దతుపై డబ్ల్యూహెచ్‌వో కామెంట్స్

ABN, First Publish Date - 2021-05-07T01:42:26+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్‌పై ఏ దేశమూ పేటెంట్ కోసం ప్రయత్నించొద్దన్న డిమాండ్‌కు అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు తెలిపింది. ఆది నుంచి భారత్ ఈ డిమాండ్ చేస్తూనే వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్‌పై ఏ దేశమూ పేటెంట్ కోసం ప్రయత్నించొద్దన్న డిమాండ్‌కు అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు తెలిపింది. ఆది నుంచి భారత్ ఈ డిమాండ్ చేస్తూనే వచ్చింది. అయితే కొన్ని ప్రముఖ పత్రికలు భారత్ డిమాండ్‌ను తప్పుబట్టాయి కూడా. కానీ చివరకు వైట్‌హౌస్ కూడా ఈ డిమాండ్‌కు మద్దతు తెలిపింది. కరోనాపై పోరాటంలో అమెరికా నిర్ణయం ఒక మైలురాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అధానమ్ ట్వీట్ చేశారు.


వ్యాక్సిన్ పేటెంట్‌ తాత్కాలిక మినహాయింపునకు అమెరికా మద్దతివ్వడం కరోనా పోరాటంలో ఒక మైలురాయి. ఈ నిర్ణయం కరోనా పోరాటంలో అమెరికా విజ్ఞత, నైతిక నాయకత్వం, మహమ్మారికి ఫుల్‌స్టాప్ పెట్టడం కోసం అగ్రరాజ్యం చేస్తున్న కృషికి నిదర్శనం.’ అని టెడ్రోస్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-05-07T01:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising