ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్ చిన్నారికి తల్లిప్రేమ పంచిన అమెరికన్ మహిళ మృతి!

ABN, First Publish Date - 2021-08-29T17:20:18+05:30

అఫ్ఘాన్ చిన్నారికి తల్లిప్రేమ పంచిన అమెరికన్ మహిళ మృతి!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబుల్: అఫ్ఘానిస్తాన్‌లోని కాబుల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతి చెందిన 13 మంది అమెరికా సైనికులను గుర్తించారు. వీరిలో మరీన్ అనే మహిళా సైనికురాలు కూడా ఉన్నాడు. ఆమె మరణించడానికి ముందు తీసిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. 


ఆ ఫొటోలో ఆమె ఆఫ్ఘనీ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని, తల్లి ప్రేమ చూపిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అమెరికా నుంచి కాబుల్ వచ్చిన మరీన్ అఫ్ఘాన్ ప్రజలకు సాయం అందించారు. అయితే కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన పేలుళ్లలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద విమానాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్నారు.

Updated Date - 2021-08-29T17:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising