ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ బీజేపీ అధికార ప్రతినిధి కరోనాతో మృతి

ABN, First Publish Date - 2021-05-03T16:13:20+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కరోనాతో మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కరోనాతో మరణించారు. బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రాకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని కాన్పూరులోని ఆసుపత్రిలో చేరారు. మనోజ్ మిశ్రా కొవిడ్ కు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. మనోజ్ మిశ్రా మృతి పట్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మనోజ్ మిశ్రా కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం తన సంతాపసందేశంలో పేర్కొన్నారు. యూపీలో బీజేపీ కీలక నేత కరోనా మరణించడంతో ఆ పార్టీ నేతలు విషాదంలో మునిగారు.

Updated Date - 2021-05-03T16:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising