ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ అత్యవసర మెడిసన్ల కొరత లేదు: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ABN, First Publish Date - 2021-09-02T01:46:38+05:30

దేశంలో కోవిడ్ సంబంధిత అత్యవసర మెడిసన్ల సరఫరా, అందుబాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ బుధవారంనాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సంబంధిత అత్యవసర మెడిసన్ల సరఫరా, అందుబాటుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ బుధవారంనాడు సమీక్షించారు. అత్యవసర మందులు, వాటికి అవసరమైన ముడిసామగ్రి నిల్వలు తగినంత మొత్తంలో అందుబాటులో ఉన్నట్టు ఈ సమీక్షలో నిర్ధారించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 8 డ్రగ్స్‌కు సంబంధించి ఈ బఫర్ స్టాక్స్ దేశంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెమ్‌డెసివిర్, ఎనాక్సోఫిరిన్ వంటివి ఉన్నాయి. ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T01:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising