ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ప్రమాదమున్న దేశంగా పాక్...యూకే జాబితాలో వెల్లడి

ABN, First Publish Date - 2021-04-13T17:59:56+05:30

ప్రపంచంలో హైరిస్క్ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును యునైటెడ్ కింగ్‌డమ్ చేర్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచంలో హైరిస్క్ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును యునైటెడ్ కింగ్‌డమ్ చేర్చింది. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్  ఉన్న హైరిస్క్ దేశాల జాబితాలో పాకిస్థాన్ పేరును బ్రిటన్ చేర్చింది. పాకిస్థాన్ దేశంతోపాటు నార్త్ కొరియా, సిరియా, జింబాబ్వే, యెమన్ తదితర 21 దేశాలను యూకే చేర్చింది. కాగా యూకే తమ దేశాన్ని వాస్తవాల ఆధారంగా హైరిస్క్ జాబితాలో చేర్చలేదని పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది.మొత్తం మీద ప్రపంచంలో హైరిస్క్ ఉన్న దేశాల జాబితాలో పాక్ పేరు చేర్చడం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-04-13T17:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising