ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి పరిగణించాలి: యూజీసీ

ABN, First Publish Date - 2021-09-18T08:09:24+05:30

ఇంజనీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌ మినహా మిగతా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ సబ్జెక్టును మ్యాథమాటిక్స్‌తో సమానంగా పరిగణించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు17: ఇంజనీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌ మినహా మిగతా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ సబ్జెక్టును మ్యాథమాటిక్స్‌తో సమానంగా పరిగణించాలని యూనివర్సిటీలను యూజీసీ ఆదేశించింది. 11, 12 తరగతుల్లో అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ చదివిన వారిని కామర్స్‌, హ్యుమానిటీస్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అనుమతించాలంటూ అన్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లకు లేఖ రాసింది. సీనియర్‌ సెకండరీ విద్యార్థులకు మ్యాథమాటిక్స్‌తోపాటు అప్లయిడ్‌ మ్యాథమాటిక్స్‌ పేరుతో మరో సబ్జెక్టును సీబీఎ్‌సఈ బోర్డు అందిస్తోంది. హ్యుమానిటీస్‌, కామర్స్‌ స్ట్రీమ్‌ విద్యార్థులు చాలామంది దీన్ని ఎంచుకుంటారు. 

Updated Date - 2021-09-18T08:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising